Pageviews by Countries www.mptbcse.blogspot.in all tym's
|
Bookmarks
naa adda
Categories
- christmas (1)
- Easter (1)
- god photos (1)
- heats tips (9)
- home (2)
- jntuk (1)
- jokes (1)
- lab programs (1)
- m.tech (2)
- Materials (1)
- mba (1)
- MJ Club (3)
- mobile recharge (1)
- movies (1)
- PPTs (1)
- projects (3)
- SONGS (30)
- Teating knowledge (7)
- TECHNICAL FORUM (49)
Archive
Total Pageviews
Thursday, May 17, 2012
blog review www.mptbcse.blogspot.in
Published :
10:05 PM
Author :
REVANTH cityboy from cse
పీజీలో ప్రవేశానికి ఇవీ పరీక్షలు
Published :
8:40 PM
Author :
REVANTH cityboy from cse
పీజీలో ప్రవేశానికి ఇవీ పరీక్షలు
కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే
ఎంట్రన్స్ పరీక్షల నోటిఫికేషన్‌లు
వెలువడ్డాయి.
మొత్తం 25 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ
యూనివర్సిటీలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
(సెట్)ల ద్వారా పీజీ, పరిశోధన కోర్సుల్లో
సీట్లను భర్తీ చేస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర,
ఓయూ, ఏయూ, కాకతీయ
యూనివర్సిటీలు తమ పరిధిలోని ఇతర యూనివర్సిటీలకు కూడా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. క్యాంపస్
కాలేజీలతోపాటు వాటి అనుబంధ
పీజీ కాలేజీల్లో సీట్లను కూడా
ఈ ఎంట్రన్స్‌ల ఆధారంగా భర్తీ చేస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీ గతవారం పీజీసెట్ నోటిఫికేషన్ ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు పోస్టు గ్రాడ్యుయేట్
కోర్సులకు ప్రకటనలు విడుదల చేసినట్లయింది. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర,
నాగార్జున, కృష్ణా, ఉస్మానియా, నన్నయ యూనివర్సిటీలు ఇప్పటికే
దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 26న ఆంధ్ర యూనివర్సిటీ
నిర్వహించే ఆసెట్ పరీక్ష జరగనుంది. అప్పటి నుంచి జూన్ చివరి
వరకు వివిధ యూనివర్సిటీలు పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నాయి.
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్ పరీక్షలు
పూర్తయిన వెంటనే పీజీ ఎంట్రన్స్‌లకు సిద్ధం కావాలి.
బేసిక్ సైన్సెస్, ఆధునిక బయాలజీ, లాంగ్వేజెస్ (ముఖ్యంగా ఇంగ్లిష్) కోర్సుల్లో
ప్రవేశానికి విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటోంది. బేసిక్ సైన్సెస్‌లో
కెమిస్ట్రీ, మేథ్స్, ఫిజిక్స్; ఆధునిక బయాలజీలో బయో కెమిస్ట్రీ,
ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, నానో టెక్నాలజీ,
మెటీరియల్ సైన్స్, తదితర సబ్జెక్టులకు ఆదరణ ఎక్కువగా ఉంది.
మిగతావాటితో పోల్చుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ సైన్సెస్‌లో చాలా
స్పెషలైజేషన్లు అందిస్తోంది.
క్యాంపస్ కాలేజీల్లో...
రాష్ట్ర యూనివర్సిటీల్లో ఎంఏ, ఎం.ఎస్‌సి., ఎం.కాం, ఎంసీఏ, ఎంబీఏ,
ఇంటెగ్రేటెడ్ పీజీ కోర్సులతోపాటు ఎం.ఫిల్., పీహెచ్‌డీ పరిశోధన కోర్సులు
ఉన్నాయి. పీజీసెట్‌ల ద్వారా ఎం.ఎ., ఎం.ఎస్‌సి., ఎం.కాం., ఇంటెగ్రేటెడ్ పీజీ,
తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మిగతా కోర్సులకు విడిగా
ప్రవేశ పరీక్షలు ఉంటాయి. సైన్సెస్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. మంచి మౌలిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన
ఫ్యాకల్టీ అందుబాటులో ఉండే యూనివర్సిటీ కాలేజీలు,
ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో సీట్లు సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులో
ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవాల్సిందే. క్యాంపస్ కాలేజీల్లో
మంచి లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యం, ఇంకా ఉన్నత కోర్సులకు,
పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన పుస్తకాలు,
గైడెన్స్ అందుబాటులో ఉంటాయి.
* పీజీ ఎంట్రన్స్‌లలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని
ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన తప్పనిసరి. తాము ఎంచుకున్న సబ్జెక్టులో ఇంటర్మీడియట్ స్థాయిలోని అంశాల నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.
* తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
తద్వారా సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
వీటిని అప్పుడప్పుడు పునశ్చరణ చేస్తుండాలి. వివిధ అంశాలను అన్వయించడం నేర్చుకోవాలి. డిగ్రీ చదివేటప్పుడే పీజీ ఎంట్రన్స్‌లపై అవగాహన
పెంచుకుంటే లక్ష్యసాధన సులువవుతుంది.
ప్రవేశ పరీక్షల తీరు...
దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎం.ఎస్‌సి. ప్రవేశ పరీక్షలను
ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నాయి.
యూనివర్సిటీ లైబ్రరీల్లో ప్రవేశ పరీక్షల గత ప్రశ్నపత్రాలు లభించవచ్చు.
నగరాల్లోని ప్రముఖ బుక్‌షాప్‌లలో కూడా ప్రయత్నించవచ్చు.
ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లకు సిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా
ప్రశ్నపత్రాల స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవాలి.
బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు సాధారణంగా ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు
ఇంగ్లిష్‌లో ఉండే నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది.
కెమిస్ట్రీ ప్రశ్నపత్రం సాధారణంగా తెలుగులో కూడా ఇస్తారు.
* ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ,
మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు
కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. దీనిలో కెమిస్ట్రీ పేపర్ అందరికీ
కామన్‌గా ఉంటుంది. బీఎస్సీలో చదివిన ఏదైనా ఒక బయాలజీ ఆప్షనల్‌ను
అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. బయాలజీ విద్యార్థులు తాము ఎంచుకున్న
స్పెషలైజేషన్, కెమిస్ట్రీలో మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధించవచ్చు.
కామన్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తే తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌లో ఎం.ఎస్‌సి. చేయవచ్చు.
* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఎంట్రన్స్ పరీక్షల్లో బయాలజీ సబ్జెక్టుకు వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఏయూ ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లలో నెగటివ్ మార్కులు ఉంటాయి. అందువల్ల కచ్చితమైన సమాధానం తెలిస్తేనే జవాబు గుర్తించడం మంచిది.
* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే మైక్రోబయాలజీ, కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌లలో సాధారణంగా కెమిస్ట్రీ ప్రశ్నలు అడగరు.
* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ ఎంట్రన్స్ రాయబోతున్న విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే... గత ఏడాది నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ 4వ పేపర్ సిలబస్‌ను ఎంట్రన్స్ పరీక్షల సిలబస్‌కు కొత్తగా చేర్చారు. దీనిలో మెటీరియల్ సైన్స్, గ్రీన్ కెమిస్ట్రీ, మాలెక్యులార్ స్పెక్ట్రోస్కోపి, పెరిసైక్లిక్ చర్యలు, డ్రగ్స్, పెస్టిసైడ్స్, సపరేషన్ టెక్నిక్స్, తదితర అంశాలు ఉంటాయి.
* ఎస్వీయూ, ఎస్కేయూ, యోగి వేమన, పద్మావతి, రాయలసీమ, విక్రమ సింహపురి, ద్రవిడియన్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూఆర్‌పీజీసెట్ బాధ్యతను ఈ ఏడాది శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంది.
యూనివర్సిటీల పరిధిలో వివిధ సబ్జెక్టులకు ఉన్న పోటీని బట్టి చూస్తే,
కనీసం 60 నుంచి 70 శాతం మార్కులు సాధించిన వారికి ఆయా
కోర్సుల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రోజూ కనీసం 6-7 గంటలు శ్రమించడం
తప్పనిసరి. యూనివర్సిటీల్లో స్థానిక విద్యార్థులకు 85 శాతం,
నాన్ లోకల్ విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ లోకల్ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తే సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించే
పీజీ కోర్సుల్లో అన్ని ప్రాంతాల విద్యార్థినులు ప్రవేశం పొందవచ్చు.
యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి నిర్దిష్ట నిష్పత్తిలో అన్ని
ప్రాంతాల అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.
హెచ్‌సీయూ, ఇఫ్లూలలో పీజీ
రాష్ట్రంలోని ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీలు... యూనివర్సిటీ ఆఫ్
హైదరాబాద్ (హెచ్‌సీయూ), ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)
కూడా పీజీ నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. ఇవి రెండూ జాతీయ స్థాయిలో
అత్యుత్తమ సంస్థలుగా పేరుపొందాయి. హెచ్‌సీయూలో సైన్సెస్‌లో కెమిస్ట్రీ,
ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, మేథ్స్, ఏనిమల్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ,
తదితర పీజీ కోర్సులున్నాయి. కొన్ని కోర్సులకు రాతపరీక్షతోపాటు
ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రవేశం లభించిన విద్యార్థులు అందరికీ
ఫెలోషిప్ లభిస్తుంది. ఇఫ్లూలో ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో పీజీ చేయవచ్చు.
ఆయా సంస్థల్లో ఎం.ఫిల్., పీహెచ్‌డీ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ల ద్వారానే భర్తీ చేస్తారు.
- ఎస్. కిరణ్ కుమార్

అభిరుచితో అందలం...ఇంజినీరింగ్.....,!!!!!
Published :
8:32 PM
Author :
REVANTH cityboy from cse
అభిరుచితో అందలం...ఇంజినీరింగ్
ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.
తమ కుమారుడు / కుమార్తెను ఏ కోర్సులో చేర్చితే వారి భవిష్యత్తు బాగుంటుంది,
విదేశాల్లో ఉపాధి అవకాశాలకు వీలుంటుంది అనే అంశాలపై తల్లిదండ్రులు
ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ప్రాంగణ నియామకాలు (క్యాంపస్ ప్లేస్‌మెంట్స్) జరుగుతున్న కళాశాలల గురించి తెలుసుకుంటూ, వాటిలో సీటు
దక్కాలంటే ఏ స్థాయి ర్యాంకు
సాధించాలో పిల్లలకు గుర్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ, వారి ఆలోచనల మేరకు ఇంటర్ వరకు చదివినా... ఉపాధికి కీలకంగా
భావిస్తున్న ఇంజినీరింగ్ విద్యలో మాత్రం విద్యార్థుల అభిరుచికి ప్రాధాన్యం
తప్పనిసరిగా ఇవ్వాలని వివిధ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు.
సమీప భవిష్యత్తులో ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించవచ్చు?
ఉన్నత జీవనానికి విద్యార్థి దశ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఈ అంశాలపై దిగ్గజ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఏమంటున్నారు?
దేశ భౌగోళిక పరిస్థితులు, అత్యధిక జనాభా రీత్యా సదుపాయాల మెరుగుకు ప్రతి
రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
ఐటీ ఆధారిత సేవారంగాలు (ఐటీఈఎస్), ఆటోమేషన్, టెలీ కమ్యూనికేషన్
వ్యాప్తి అధికమవుతోంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య
రంగాల్లో టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పాస్‌పోర్ట్
దరఖాస్తు కూడా ఇ-సేవాకేంద్రాల్లో చేస్తున్నామంటే టెక్నాలజీ విస్తృతి వల్లే.
ఈ పరిణామాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.
ఇతర రంగాల్లోనూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొరత ఉండదని
నిపుణులు అంచనా వేస్తున్నారు.
* మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున
సివిల్ ఇంజినీర్లకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
* తయారీ రంగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుల అవసరం ఉంటుంది. ఏరోస్పేస్ రంగంలోనూ డిజైనింగ్ నిపుణులకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.
* అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రవేశం వల్ల కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి కోర్సులు చదివిన వారు
కూడా ఐటీ ఉద్యోగాల్లో ఇమిడిపోతున్నారు.
* రోజువారీ పనులను మొబైల్ సాయంతో చేయగలిగే టెక్నాలజీ, కంప్యూటర్
నిర్వహణ ఖర్చులు తగ్గించే క్లౌడ్ విస్తృతి పెరుగుతోంది. కాబట్టి ఐటీ రంగంలో
రాబోయే 2 దశాబ్దాలలోనూ మంచి ఉపాధి అవకాశాలే లభిస్తాయని
నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి సామర్థ్యాలు కావాలి?
దేశంలోని ప్రధాన ఐటీ సంస్థలకు అత్యధిక ఖాతాదారులు విదేశాల్లో ఉంటారు.
వారికి కావాల్సిన ప్రాజెక్టులను ఐటీ కంపెనీలు ఇక్కడే రూపొందిస్తుంటాయి.
అందుకే ఐటీ ఉద్యోగుల్లో 80 శాతం మంది ఇక్కడ పనిచేస్తుంటే, 20 శాతం
మంది ఖాతాదారులకు సమీపంగా విదేశాల్లో పనిచేస్తుంటారు.
విదేశీ సంస్థలకు ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అక్కడి బాధ్యులతో సమాచారం ఇచ్చి,
పుచ్చుకునే (కమ్యూనికేషన్) బాధ్యత ఆ ప్రాజెక్టు చేపట్టిన బృంద సభ్యులే
వహించాలి. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. వారి హావభావాలకు అనుగుణంగా స్పందించవచ్చు. కనీసం ఆ వ్యక్తి ఎలా ఉంటారో కూడా
తెలీకుండా ఫోన్, ఇ మెయిల్, ఛాటింగ్ పద్ధతుల్లో సమాచార మార్పిడి
జరగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది.
ఎదుటివారిని ఆకట్టుకునేలా కమ్యూనికేషన్ ఉండాలి. అందుకే
భావ ప్రకటనా సామర్థ్యం ఐటీ రంగంలో అత్యంత ముఖ్యం.
* ఏం చేస్తున్నాము, ఇంకా ఏమి కావాలి అనే అంశాలను వివరంగా,
తడబాటు లేకుండా విశ్లేషించగలగాలి. సాంకేతికంగా అభ్యర్థిలో
ఎంత నైపుణ్యం ఉన్నా, చెప్పలేకపోతే ఫలితం ఉండదు.
* వ్యాకరణ దోషాలు లేకుండా ఇంగ్లిష్‌లో సమాచారాన్ని పంపగలగాలి.
* ఒక్కో ప్రాజెక్టు ఒక్కో దేశంతో చేయాల్సి రావచ్చు. జర్మనీ, జపాన్, అమెరికా..
ఇలా ఒక్కో దేశానికి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారితో
మెలగాల్సి ఉంటుంది.
* జావా, ఎస్‌ఏపీ, డాట్ నెట్ లాంటి 20 రకాల కంప్యూటర్ లాంగ్వేజీలపై ప్రాజెక్టులు
తయారు చేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌లో అభ్యసించిన టెక్నాలజీతో పాటు ఎప్పటికప్పుడు కొత్త సామర్థ్యాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను త్వరగా గ్రహించగలగాలి.
* ఫలానా దేశం ప్రాజెక్టు వచ్చింది, వచ్చే వారంలో వెళ్లాలి అని కంపెనీ
సూచించినప్పుడు, వెంటనే బయలుదేరగలగాలి. ఇంజినీరింగ్ దశలోనే దీనికి పునాది వేసుకోవాలి. సొంత ఇల్లు / బంధువుల వద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చే
వారికంటే, హాస్టల్‌లో ఉండేవారు కొత్తవారితో త్వరగా కలిసిపోతారని, ఎక్కడికైనా
వెళ్లేందుకు సంకోచించరన్నది కంపెనీల అభిప్రాయం.
* దేశాలతో పాటు ఖాతాదారుల రంగాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు.
బ్యాంకింగ్, తయారీ, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ వంటి రంగాలకు
ప్రాజెక్టులు చేయాల్సి రావచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొని అప్పగించిన
ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయగలగాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే
ఇది సాధ్యం. విద్యార్థి దశ నుంచే దీనిపై దృష్టిపెట్టి వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.
కళాశాలల పాత్ర కీలకం
వ్యక్తిగత మేథావితనం (బ్రిలియన్స్) కంటే ఒక బృందంగా విజయవంతం అయితేనే
ఐటీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ప్రాజెక్టు పరిమాణానికి
అనుగుణంగా ఒక్కో బృందంలో 5, 10, 50 మంది వరకు సభ్యులుగా ఉండవచ్చు.
వీరంతా బృందంగా పనిచేస్తేనే ప్రాజెక్టు సక్రమంగా పూర్తవుతుంది. కళాశాలల్లో
వ్యక్తిగత మూల్యాంకనానికే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పద్ధతిలో మార్పు అవసరం.
కొన్ని కళాశాలలు మాత్రమే విద్యార్థులు బృందాల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెడుతున్నాయి.
ఎంతో ఒత్తిడి ఉండే ఐటీ ఉద్యోగంలో రాణించాలంటే మానసిక, శారీరక ఆరోగ్యం
అత్యంత కీలకం. 20-30 ఏళ్ల వయస్సులో ఒత్తిడి తట్టుకుని పనిచేసినా,
అనంతరం బీపీ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
మొబైల్, ల్యాప్‌టాప్‌పై పనిచేస్తున్నందున, ఎక్కడ ఉన్నా విధులకు అందుబాటులో
ఉంటారు. దీనివల్ల కార్యాలయ విధులు, ఇంటి బాధ్యతల మధ్య విభజన చెరిగిపోతోంది.
24 గంటలూ ఫోన్ / కంప్యూటర్‌కు అతుక్కుపోకుండా, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఉండే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. యోగా, వ్యాయామం లాంటి
వాటికి సమయం కేటాయించాలి. ఆఫీసు, వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సంరక్షణకు
సరైన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ నుంచే దీన్ని అలవరచుకోవాలి.
* రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. విద్యార్థి దశలో రాత్రి 10-5 గంటల
మధ్య నిద్రపోవాలి. విధుల్లో చేరాక నైట్‌షిఫ్ట్ ఉన్నా, అనువైన సమయంలో
7 గంటలు నిద్ర మానకూడదు.
* ఇంజినీరింగ్ నుంచే అభిరుచులను 1-2 అంశాలకు పరిమితం చేసుకోవాలి.
* మొబైల్, టీవీ, కంప్యూటర్ వినియోగించకుండా రోజులో కనీసం గంట లేదా అరగంట సమయం కుటుంబసభ్యులు లేదా సన్నిహితులతో నాణ్యంగా, ఆహ్లాదంగా గడపడం అలవర్చుకోవాలి.
కంప్యూటర్స్‌తో తేలిగ్గా ఉపాధి
బీఈ / బీటెక్ ఉత్తీర్ణతతోనే ఐటీ రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంది.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో అయితే మంచి కళాశాలల్లో పీజీ చేస్తేనే ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. అందుకే ఇతర కోర్ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు కూడా చాలామంది ఐటీలో ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా ఐటీ ప్రాధాన్యం
పెరగడానికి మరో కారణం. ప్రారంభ వేతనాలు కూడా ఈ రంగంలోనే అధికం. కానీ ఇవే కీలకమని భావించి, విద్యార్థికి ఇష్టం లేకుండా కంప్యూటర్ సైన్స్ / ఐటీ కోర్సులో చేరితే ఇబ్బందులు ఎదురుకావచ్చు.
* వేగంగా విశ్లేషించగలగడం, సత్వర నిర్ణయాలు తీసుకునే చాతుర్యం,
గణితంపై ఆసక్తి ఉన్నవారు ఐటీ రంగంలో రాణిస్తారు. కంప్యూటర్ సైన్స్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివిన వారికి ఈ రంగం అనుకూలిస్తుంది.
ఎంపిక పద్ధతులివీ...
ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో జరిగే ప్రాంగణ నియామకాలతో పాటు కోర్సు పూర్తయ్యాక కూడా రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్ డిస్కషన్), ఇంటర్వ్యూ ద్వారా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటున్నాయి.
* రాత పరీక్షలో ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పాటు లాజికల్, క్విక్ థింకింగ్, మ్యాథ్స్‌పై ప్రశ్నలుంటాయి. కొన్ని కంపెనీలు మాత్రం తమకు అవసరమైన టెక్నాలజీలో కనీస నైపుణ్యాలు ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తున్నాయి.
* ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న అంశాలను ఎదుటివారితో ఎలా పంచుకుంటారనే విషయాన్ని పరీక్షించేందుకు బృంద చర్చ నిర్వహిస్తున్నారు.
* ఇంటర్వ్యూల్లో విద్యార్థులను టెక్నాలజీపై మరీ లోతుగా ప్రశ్నలు అడగరు. వారు చేసిన ప్రాజెక్టు వివరాలను ఆత్మవిశ్వాసంతో వివరించగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యంగా పరిశీలిస్తారు.
ఎంత శాతం మార్కులు అవసరం?
ప్రాంగణ నియామకాలు జరిగే వివిధ కళాశాలల్లో, అక్కడ ఎంపిక చేసుకునే
విద్యార్థుల సగటు మార్కులు మారిపోతుంటాయి. కనీసం 65 శాతం మార్కులకు
పైగా ఉన్నవారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.
దిగ్గజ కంపెనీలు ప్రాంగణ నియామకాలను అత్యున్నత విద్యాసంస్థలతో ప్రారంభిస్తాయి. ఐఐటీలు, ఐఐఎస్‌సీ, బిట్స్, నిట్, యూనివర్సిటీ ప్రాంగణ కళాశాలలు,
పేరొందిన ప్రైవేటు కళాశాలలు.. ఈ క్రమంలో కళాశాలలకు వెళ్తాయి.
ప్రైవేటు కళాశాలల ఎంపికలో, స్వతంత్ర సంస్థలు ఇచ్చే ర్యాంకులను,
అక్కడి మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఏటా కొత్త కళాశాలలను జత చేస్తుంటారు.
* ఒక కళాశాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల పనితీరును ఏడాది
తరవాత పరిశీలిస్తారు. వారి పనితీరును ప్రామాణికంగా తీసుకుని,
మరుసటి ఏడాది ఆయా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరపాలో,
వద్దో నిర్ణయించుకుంటారు.
Sunday, May 13, 2012
V Model vwery imp testing
Published :
3:55 PM
Author :
REVANTH cityboy from cse
V Model
Software testing is too important to leave to the end of the
project, and the V-Model of testing incorporates testing into the entire
software development life cycle. In a diagram of the V-Model, the V
proceeds down and then up, from left to right depicting the basic
sequence of development and testing activities. The model highlights the
existence of different levels of testing and depicts the way each
relates to a different development phase.
1.Requirements analysis:
In this phase, the requirements of the proposed system are collected by analyzing the needs of the user(s). This phase is concerned about establishing what the ideal system has to perform. However, it does not determine how the software will be designed or built. Usually, the users are interviewed and a document called the user requirements document is generated. The user requirements document will typically describe the system’s functional, physical, interface, performance, data, security requirements etc as expected by the user. It is one which the business analysts use to communicate their understanding of the system back to the users. The users carefully review this document as this document would serve as the guideline for the system designers in the system design phase. The user acceptance tests are designed in this phase.
2. System Design:
System engineers analyze and understand the business of the proposed system by studying the user requirements document. They figure out possibilities and techniques by which the user requirements can be implemented. If any of the requirements are not feasible, the user is informed of the issue. A resolution is found and the user requirement document is edited accordingly.
The software specification document which serves as a blueprint for the development phase is generated. This document contains the general system organization, menu structures, data structures etc. It may also hold example business scenarios, sample windows, reports for the better understanding. Other technical documentation like entity diagrams, data dictionary will also be produced in this phase. The documents for system testing is prepared in this phase.
3. Architecture Design:
This phase can also be called as high-level design. The baseline in selecting the architecture is that it should realize all which typically consists of the list of modules, brief functionality of each module, their interface relationships, dependencies, database tables, architecture diagrams, technology details etc. The integration testing design is carried out in this phase.
4. Module Design:
This phase can also be called as low-level design. The designed system is broken up in to smaller units or modules and each of them is explained so that the programmer can start coding directly. The low level design document or program specifications will contain a detailed functional logic of the module, in pseudocode – database tables, with all elements, including their type and size – all interface details with complete API references- all dependency issues- error message listings- complete input and outputs for a module. The unit test design is developed in this stage.
5. Unit Testing:
The primary goal of unit testing is to take the smallest piece of testable software in the application, isolate it from the remainder of the code, and determine whether it behaves exactly as you expect. Each unit is tested separately before integrating them into modules to test the interfaces between modules. Unit testing has proven its value in that a large percentage of defects are identified during its use.
6. Integration Testing:
Integration testing is the phase in software testing in which individual software modules are combined and tested as a group. It occurs after unit testing and before system testing. Integration testing takes as its input modules that have been unit tested, groups them in larger aggregates, applies tests defined in an integration test plan to those aggregates, and delivers as its output the integrated system ready for system testing.
7. System Testing:
System testing of software or hardware is testing conducted on a complete, integrated system to evaluate the system’s compliance with its specified requirements. System testing falls within the scope of black box testing, and as such, should require no knowledge of the inner design of the code or logic.
8. User Acceptance Testing:
Acceptance testing is a test conducted to determine if the requirements of a specification or contract are met. User Acceptance Testing (UAT) is a process to obtain confirmation that a system meets mutually agreed-upon requirements.

Teating knowledge
Published :
3:54 PM
Author :
REVANTH cityboy from cse
Testing Types
Unit testing –Software verification and validation method in which a programmer tests if individual units of source code are fit for use. It is usually conducted by the development team.Integration testing – The phase in software testing in which individual software modules are combined and tested as a group. It is usually conducted by testing teams.
Functional testing –Type of black box testing that bases its test cases on the specifications of the software component under test. It is performed by testing teams.
System testing –The process of testing an integrated hardware and software system to verify that the system meets its specified requirements. It is conducted by the testing teams in both development and target environment.
End-to-end testing – Similar to system testing, involves testing of a complete application environment in a situation that mimics real-world use, such as interacting with a database, using network communications, or interacting with other hardware, applications, or systems if appropriate. It is performed by QA teams.
Sanity testing - Testing technique which determines if a new software version is performing well enough to accept it for a major testing effort. It is performed by the testing teams.
Regression testing – Type of software testing that seeks to uncover software errors after changes to the program (e.g. bug fixes or new functionality) have been made, by retesting the program. It is performed by the testing teams.
Acceptance testing -Formal testing conducted to determine whether or not a system satisfies its acceptance criteria and to enable the customer to determine whether or not to accept the system. It is usually performed by the customer.
Load testing – Testing technique that puts demand on a system or device and measures its response. It is usually conducted by the performance engineers.
Stress testing – System is stressed beyond its specifications to check how and when it fails. Performed under heavy load like putting large number beyond storage capacity, complex database queries, continuous input to system or database load.
Performance testing – Functional testing conducted to evaluate the compliance of a system or component with specified performance requirements. It is usually conducted by the performance engineer.
Usability testing – Testing technique which verifies the ease with which a user can learn to operate, prepare inputs for, and interpret outputs of a system or component. It is usually performed by end users.
Install/uninstall testing - Quality assurance work that focuses on what customers will need to do to install and set up the new software successfully. It may involve full, partial or upgrades install/uninstall processes and is typically done by the software testing engineer in conjunction with the configuration manager.
Recovery testing – Testing technique which evaluates how well a system recovers from crashes, hardware failures, or other catastrophic problems. It is performed by the testing teams.
Security testing – A process to determine that an information system protects data and maintains functionality as intended. It can be performed by testing teams or by specialized security-testing companies.
Compatibility testing – Testing technique that validates how well a software performs in a particular hardware/software/operating system/network environment. It is performed by the testing teams.
Comparison testing – Testing technique which compares the product strengths and weaknesses with previous versions or other similar products. Can be performed by tester, developers, product managers or product owners..
Alpha testing – Type of testing a software product or system conducted at the developer’s site. Usually it is performed by the end user.
Beta testing – Final testing before releasing application for commercial purpose. It is typically done by end-users or others.
Ad-hoc Testing: Testing performed without planning and documentation – the tester tries to ‘break’ the system by randomly trying the system’s functionality. It is performed by the testing teams.
Exploratory Testing: Black box testing technique performed without planning and documentation. It is usually performed by manual testers.
Globalization Testing: Testing method that checks proper functionality of the product with any of the culture/locale settings using every type of international input possible. It is performed by the testing team.
Non-functional Testing: Testing technique which focuses on testing of a software application for its non-functional requirements. Can be conducted by the performance engineers or by manual testing teams.
Negative Testing: Also known as “test to fail” – testing method where the tests’ aim is showing that a component or system does not work. It is performed by manual or automation testers.
http://www.testingknowledge.com
Subscribe to:
Posts (Atom)
Labels
- christmas (1)
- Easter (1)
- god photos (1)
- heats tips (9)
- home (2)
- jntuk (1)
- jokes (1)
- lab programs (1)
- m.tech (2)
- Materials (1)
- mba (1)
- MJ Club (3)
- mobile recharge (1)
- movies (1)
- PPTs (1)
- projects (3)
- SONGS (30)
- Teating knowledge (7)
- TECHNICAL FORUM (49)